Savitribai phule biography in telugu language history

  • Savitribai phule biography in telugu language history
  • Savitribai phule biography in telugu language history pdf

    Savitribai phule biography in telugu language history summary.

    సావిత్రిబాయి ఫూలే

    సావిత్రిబాయి పూలే

    1998లో విడుదలైన భారత తపాలా బిళ్ళ

    జననం(1831-01-03)1831 జనవరి 3

    నైగాన్, మహారాష్ట్ర
    (ప్రస్తుతం సతారా జిల్లా, మహారాష్ట్ర )

    మరణం1897 మార్చి 10(1897-03-10) (వయసు 66)

    పూణే, మహారాష్ట్ర, బ్రిటిష్ ఇండియా

    మరణ కారణంబుబోనిక్ ప్లేగు
    జాతీయతభారతీయురాలు
    జీవిత భాగస్వామి జ్యోతీరావ్ ఫూలే

    సావిత్రిబాయి ఫూలే (1831 జనవరి 3– 1897 మార్చి 10) భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి.

    ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి.

    Savitribai phule biography in telugu language history

  • Savitribai phule biography in telugu language history pdf
  • Savitribai phule biography in telugu language history summary
  • Savitribai phule biography in english
  • Savitribai phule biography pdf in telugu
  • ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది.[1]కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు.

    నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసింది. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగి